TS Police PC · Direction and Distance · Quiz

Direction and Distance — quick quiz

5 real TS Police PC questions on Direction and Distance. Instant scoring and solutions, no signup — see where you stand in ~3 minutes.

Question 1 of 5

MEDIUM

రాము తన ఇంటి నుండి తూర్పు వైపు 5 కి.మీ. నడిచి, కుడివైపు తిరిగి 3 కి.మీ. నడిచాడు. మరల కుడివైపు తిరిగి 5 కి.మీ. నడిచాడు. అతను ఇప్పుడు ఇంటికి ఏ దిశలో ఉన్నాడు?